గల్ఫ్ యుద్ధం: పవర్ ఫుల్ న్యూక్లియర్ మిస్సైల్‌ను పరీక్షించిన అమెరికా
45 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం
ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న తరుణంలో అమెరికా ఖండాంతర అణు క్షపణి ప్రయోగాన్ని చేపట్టింది. కాలిఫోర్నియా తీరంలోని స్పేస్ ఫోర్స్ బేస్ ఫోర్స్ నుంచి ఈ ఖండాంత క్షిపణిని, మార్షల్ ఐల్యాండ్స్‌లోని నిర్దేశిత లక్ష్యానికి ప్రయోగించారు. ఎటువంటి అణ్వాయుధాలు లేకుండా జరిపిన ఈ పరీక్ష విజయవంతం అయ్యిందని అమెరికన్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి 3న ఈ ఖండాంత క్షిపణి పరీక్ష జరగ్గా తాజగా వివరాలు బయటకు వచ్చాయి.
5 మార్చి, 2026 12:49 PMకి